Teja Speech and Hearing Clinic

Hearing Mission

తేజ స్పీచ్ & హియరింగ్ క్లినిక్స్

LoginCall
వినికిడి పరీక్షలుHearing Tests
చెవి మిషన్లుHearing Aids
స్పీచ్ థెరపిSpeech Therapy
హియరింగ్ మిషన్ వాలంటీర్ (HMV)

హియరింగ్ మిషన్ వాలంటీర్ (HMV) గా చేరండి

సేవ చేయండి — సంపాదించండి

మీ చుట్టుప్రక్కల ఏ వయస్సు వారికైనా వినికిడి సమస్యలు / మాటలు సరిగా రాని వారిని గుర్తించండి. మా ద్వారా వారికి సహాయం చేయండి.

Identify anyone around you — of any age — with hearing or speech problems, and help them through us.

ఇప్పుడే చేరండి/Join Now
ఈ వీడియో చూడండి/ Watch this video

ఎలా పని చేస్తుంది / How it works

  1. Step 1

    మీ చుట్టుప్రక్కల వినికిడి సమస్య / మాట సమస్య ఉన్నవారిని గుర్తించండి.

    Identify people around you with hearing or speech problems.

  2. Step 2

    వారిని మా క్లినిక్‌కి రిఫర్ చేయండి.

    Refer them to our clinic.

  3. Step 3

    అవసరమైన వారు మా దగ్గర వినికిడి పరీక్షలు / చెవి మిషన్లు / థెరపి సర్వీసులు పొందుతారు.

    Those who need help receive hearing tests, hearing aids, or therapy services with us.

మీ ఊరి నుండి ప్రతి రిఫరల్ ఒక కుటుంబానికి కొత్త ఆశ.

Every referral from your village brings new hope to a family.

ఎవరు చేరవచ్చు / Who can join

RMP / PMPలు, టీచర్స్, స్టూడెంట్స్, రిటైర్డ్ ఉద్యోగులు, LIC / ఇన్సూరెన్స్ ఏజెంట్స్, సోషల్ వర్కర్స్, హెల్త్‌కేర్ / హాస్పిటల్ స్టాఫ్, మెడికల్ షాప్, ల్యాబ్ స్టాఫ్, సెక్యూరిటీ, డ్రైవర్స్ — ఊరిలో పరిచయాలు ఉన్న ఎవరైనా చేరవచ్చు.

RMPs/PMPs, teachers, students, retired employees, LIC/insurance agents, social workers, healthcare & hospital staff, medical shop owners, lab staff, security, drivers — anyone with local contacts in the village can join.

హియరింగ్ మిషన్ వాలంటీర్‌గా చేరండి

సేవ చేయండి — సంపాదించండి

Sign up as a Hearing Mission Volunteer

మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. Your details are kept private.